Nagababu Sensational Comments On Janasena Party Defeat,Congratulates YS Jagan || Filmibeat Telugu

2019-05-27 1,043

In 2019 Ap Election results ycp creates a victory. On this issue Nagababu response with his you tube channel.
#ElectionResults2019
#pawankalyan
#nagababu
#janasena
#ycp
#ysjagan
#tdp
#chandrababunaidu
#tollywood
#modi
#bjp

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇటు తెలుగు దేశం పార్టీకి, అటు జనసేన పార్టీకి చుక్కలు చూపించాయి. ఫలితాల తర్వాత ఊహించని రీతిలో తమ పరాజయాన్ని చూసి షాక్ అయ్యారు ఇరు పార్టీల నేతలు. తెలుగు దేశం పార్టీ కనీసం టు డిజిట్ స్కోర్ అయినా దాటింది కానీ జనసేన మాత్రం కేవలం ఒక్క స్థానానికే పరిమితమై తన సత్తా ఏంటో బయటపెట్టింది.